ETV Bharat / state

అమ్మకు సన్మానం.. సేవకు సలాం

మదర్స్​డే సందర్భంగా కడప జిల్లా రైల్వే కోడూరులో పోలీస్ కానిస్టేబుల్ సుందరమ్మను రైల్వేకోడూరు ముస్లిం జేఏసీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కుటుంబం కోసం ఆమె చేసిన సేవలను కొనియాడారు.

author img

By

Published : May 10, 2020, 5:43 PM IST

Railways Muslim JAC
కానిస్టేబుల్​ను సన్మానించిన రైల్వే ముస్లిం జేఏసీ

కడప జిల్లాలో మదర్స్ డే సందర్భంగా స్థానిక పోలీస్ కానిస్టేబుల్ సుందరమ్మను రైల్వే కోడూరు ముస్లిం ఐకాస సభ్యులు ఘనంగా సన్మానించారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఆమె కుటంబం కోసం చేసిన సేవలు కొనియాడారు.

కరోనా వైరస్ మహమ్మారిని సైతం లెక్కచేయకుండా పోలీస్ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తల్లులను సన్మానించడం, తాము చేసుకున్న అదృష్టమని ముస్లిం ఐకాస సభ్యులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

'పేదకళాకారులను ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.