.
నెల్లూరులో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీలు - నెల్లూరులో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి ఐకాస ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ చేశారు. వీఆర్ కళాశాల నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ చేసి ప్రభుత్వ చర్యలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ నిరసన ర్యాలీలో ఐకాస ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో పాటు...తెలుగుదేశం, సీపీఐ కార్యకర్తలు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.
నెల్లూరులో అమరావతి ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీలు
.
Intro:Ap_Nlr_05_22_Jac_Nirasana_Kiran_Avbb_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో జేఏసీ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ప్రదర్శన నిర్వహించి మూడు రాజధానులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన రాజధానిని మార్చటం చట్ట వ్యతిరేకమని జేఏసీ నేతలు అన్నారు. రాష్ట్రంలో లాఠీల పాలన సాగుతోందని మహిళల కన్నీరు తోనే జగన్ పతనం తప్పదని విమర్శించారు. ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
బైట్: చంద్రశేఖర్ రెడ్డి, జేఏసీ నేత, న్యాయవాది, నెల్లూరు.
కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెదేపా నేత, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291

TAGGED:
protest on amaravathi