దిశ ఉదంతంపై నెల్లూరు జిల్లా లోతువానిగుంట ఉన్నత పాఠశాలలో... మిఠాయిలు పంచిపెట్టి సంతోషాన్ని పంచుకున్నారు. చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి విద్యార్థి కరాటే, కుంగ్ఫూ శిక్షణ తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.
ఇదీచూడండి.మూలన పడ్డ స్వచ్ఛమిషన్ యంత్రాలు.. పట్టించుకోని అధికారులు