భారీ వర్షాలకు నెల్లూరు శివారులోని పెన్నానదిపై వంతెన(penna rever bridge) బలహీనపడింది. దీంతో అర్థరాత్రి 12 నుంచి వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. నెల్లూరు బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: 'భువనేశ్వరి ప్రస్తావనే రాలేదు.. చంద్రబాబే డ్రామా సృష్టించారు'