.
పైప్ లైన్ లీకేజ్.. మంచి నీరు వృధా - పైప్ లైన్ లీకేజ్
నెల్లూరు జిల్లా రామలింగాపురం సెంటర్ దగ్గరన్న ప్రధాన పైప్ లైన్ లీకేజ్‌తో తాగునీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. దాదాపు రెండు గంటల పాటు నీరు వృథాగా పోయింది. స్థానికులు కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. తాత్కాలిక మరమ్మతులు చేసి లీకేజీ నివారించారు.
pagilina-water-leakage-in-nellore
.
Intro:ap_tpg_81_2_plasricpypradarsana_ab_ap10162
Body:ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు అంటూ దెందులూరు మండలం గోపన్నపాలెం లోని కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు గ్రామంలో ప్రదర్శన మానవహారం కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. విద్యాలయం నుంచి ఉన్నత పాఠశాల మీదుగా గోపన్నపాలెం కోడళ్ల నుంచి వేగవరం వరకు ప్రదర్శన చేశారు . పలుచోట్ల మానవహారాలు నిర్వహించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Conclusion: