ఇదీ చదవండి:
నెల్లూరులో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ
నెల్లూరు పట్టణం రామ్మూర్తి నగర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రారంభించారు. రామ్మూర్తి నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 33 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించారు. జిల్లాలో ఈ ఏడాది 10 వేల నిఘానేత్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల అదుపు చేయడం సహా పర్యవేక్షణ సులభతరంగా ఉంటుందన్నారు.
నెల్లూరు నగరంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం
Intro:Ap_Nlr_01_12_Cc_Cameras_Sp_Kiran_Avb_AP10064
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రారంభించారు. రామ్మూర్తి నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 33 సీసి కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. జిల్లాలో ఈ ఏడాది 10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల అదుపు తోపాటు, పర్యవేక్షణ సులభతరంగా ఉంటుందన్నారు.
బైట్ భాస్కర్ భూషణ్, జిల్లా ఎస్పీ, నెల్లూరు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291