ETV Bharat / sports

IPL 2025 వేలం - 182 మంది క్రికెటర్స్​ సోల్డ్​​ - రూ.639.15 కోట్ల ఖర్చు - IPL TEAMS FULL PLAYERS LIST

ఒక్కో ఫ్రాంఛైజీ ఎంత మంది ప్లేయర్లను కొనుగోలు చేసిందంటే? - ఇంకా ఫ్రాంఛైజీల పర్స్​లో ఎంత సొమ్ము మిగిలింది, పూర్తి డీటెయిల్స్​ ఇవే.

IPL 2025 Full Teams List and Remaining Purse Value
IPL 2025 Full Teams List and Remaining Purse Value (source ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 26, 2024, 7:07 AM IST

IPL 2025 Full Teams List and Remaining Purse Value : రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలం ముగిసింది. ఈ ఆక్షన్​లో మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఇక 8 మందిని ఆర్టీఎం ద్వారా దక్కించుకున్నాయి ఫ్రాంఛైజీలు. మొత్తంగా అన్ని జట్లు కలిపి ఆటగాళ్ల కోసం మొత్తంగా రూ.639.15 కోట్లు ఖర్చు పెట్టాయి. మరి ఏ జట్టు ఎంత మంది క్రికెటర్లను కొనుగోలు చేసింది? వారి దగ్గర పర్సులో ఇంకా ఎంత మొత్తం మిగిలి ఉంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ముంబయి ఇండియన్స్‌

  • క్రికెటర్లు - 23 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 8)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ.20 లక్షలు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బంగళూరు

  • క్రికెటర్లు - 22 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 8)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ. 75లక్షలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

  • క్రికెటర్లు - 20 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 7)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ. 20లక్షలు

చెన్నై సూపర్‌కింగ్స్‌

  • క్రికెటర్లు - 25 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 7)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ. 5 కోట్లు

దిల్లీ క్యాపిటల్స్‌

  • క్రికెటర్లు - 23 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 7)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ.20లక్షలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

  • క్రికెటర్లు - 21 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 8)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ. 5లక్షలు

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

  • క్రికెటర్లు - 24 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 6)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ.10లక్షలు

రాజస్థాన్‌ రాయల్స్‌

  • క్రికెటర్లు - 20 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 6)
  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ.30లక్షలు

గుజరాత్‌ టైటాన్స్‌

  • పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ. 15లక్షలు
  • పంజాబ్‌ కింగ్స్‌

క్రికెటర్లు - 25 ఆటగాళ్లు (విదేశీ ఆటగాళ్లు 8)

పర్స్​లో ఇంకా ఎంత మిగిలిందంటే - రూ. 35 లక్షలు

IPL 2025 - అన్నీ జట్ల ప్లేయర్ల పూర్తి లిస్ట్ ఇదే - ఎవరి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

13ఏళ్ల కుర్రాడికి రూ. 1.10 కోట్లు- అతి పిన్న వయస్కుడిగా రికార్డ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.