సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ II నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... ఈ నెల 9న ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. రెవెన్యూ, ఇంజనీరింగ్, పోలీస్ అధికారులతో కలిసి మంత్రి ఓఎస్డీ చెన్నయ్య... స్థల పరిశీలన చేశారు.
![Somashila High Level Canal Phase II works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-nlr-12-06-prarambotsavam-av-ap10061_06112020134917_0611f_1604650757_426.jpg)