ETV Bharat / state

సొంతింటి కోసం.. పేదల ఎదురుచూపులు - PUBLIC

నామమాత్రపు సొమ్ము కడితే సొంతింటి కల నెరవేరుతుందని వారంతా ఎంతో ఆశపడ్డారు. షీర్‌ వాల్‌ సాంకేతికతతో కడుతున్న ఇళ్లను చూసి మురిసిపోయారు. అయితే గృహ సముదాయాల నిర్మాణం పూర్తి చేయకపోవటంతో ఆ పేదలందరూ అద్దె కట్టుకుంటూ పూరి గుడిసెల్లో నివాసముంటున్నారు. తమ చేతికి ఇంటి తాళాలు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూస్తున్నారు.

ntr house
author img

By

Published : Jul 29, 2019, 9:20 AM IST

సొంతింటి కోసం పేదల ఎదురుచూపులు

నెల్లూరు జిల్లా గూడూరు పురపాలక సంఘం పరిధిలోని గాంధీనగర్‌లో గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద ఇళ్ల సముదాయాల నిర్మాణాన్ని ప్రారంభించారు. 5వేల 307 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇంటి నిర్మాణాలు పూర్తైనా ఇంకా అక్కడ మౌలిక సౌకర్యాలైన విద్యుత్‌, తాగునీటి సరఫరా అందించలేదు. ఈ పనులు పూర్తి కాకుండానే సార్వత్రిక ఎన్నికలు రావటంతో అవి అంతకంతకూ ఆలస్యమవుతూ వచ్చాయి. రైల్వే గేట్ల పక్కన స్థలాల్లో పూరిగుడిసెల్లో నివసించాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకపోవటంతో ఆరు నెలలుగా అవి బూజుపట్టి.. చెత్తా చెదారంతో నిండిపోయాయి. కండలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేయాల్సి ఉందని గుత్తేదారు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తమ సొంతింటి కల నెరవేర్చాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 3

Body:జంతు హింస నిరోధక చట్టాన్ని పట్టించుకోకుండా గుంటూరు జిల్లా తెనాలి మండలం హాఫ్ పేట పంచాయతీ వాళ్లు 60 వీధి కుక్కలని ఈరోజు చంపి దగ్గర్లో ఉన్న పొలాల్లో పూడ్చి పెట్టారు వీధి కుక్కలని చంపకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వదిలేయాల్సిన అధికారులు కుక్కలని బలవంతంగా చంపారు వాటిని దగ్గర్లో ఉన్న పొలాల్లో లో పూర్తి పెడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసి తేజో వన్ అనే యువకుడు జంతువులని చంపకూడదు కదా అని చెప్పి వారిని వారించి చి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెప్పారు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలి మండలం లం ఆఫ్ పేటలో పంచాయతీ వాళ్లు 60 వీధికుక్కలు చంపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.