కరోనా ఆపత్కాలంలో విధులు నిర్వహించిన సిబ్బందిని తొలగించడంతో వారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమను అన్యాయంగా తొలగించాలంటూ దాదాపు రెండు గంటలకుపైగా రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంబించింది. వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తతత నెలకొంది.
ఇదీ చదవండి:
నెల్లూరు జిల్లాలో తెరుచుకున్న కళాశాలలు.... 80శాతం విద్యార్ధులు హాజరు