ETV Bharat / state

కాలుష్యాన్ని వెదజల్లితే కఠిన చర్యలే..! - నెల్లూరులో కాలుష్యకారక పరిశ్రమలపై నగరపాలక సంస్థ అధికారులు దాడులు

కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమలపై నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. జనావాసాలు ఉండేచోట కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని... కార్పొరేషన్​ హెల్త్​ ఆఫీసర్ ​వెంకటరమణ హెచ్చరించారు.

Municipal agency attacks on polluting industries in nellore
కాలుష్యకారక పరిశ్రమలపై నగరపాలక సంస్థ అధికారులు దాడులు
author img

By

Published : Dec 30, 2019, 1:09 PM IST

కాలుష్యాన్ని వెదజల్లితే కఠిన చర్యలే..!

జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లేలా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు గోదాములపై... నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని బోడిగాడితోట ప్రాంతంలో కొన్ని గదుల్లో జంతువుల చర్మాలు, ఆవు మాంసంతో వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి దుర్గంధం వెదజల్లుతోందని వాటిని సీజ్ చేశారు.

నగరానికి దగ్గర్లో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములు తయారు చేసే పరిశ్రమ, కెమికల్ గోదాము నుంచి విపరీతంగా కాలుష్యం వెలువడుతుంది. ఈ మేరకు పరిశ్రమలను మరో ప్రాంతానికి తరలించాలని అధికారులు సంస్థలకు నోటీసు అందజేశారు. జనావాసాల మధ్య కాలుష్యానికి కారణం అయ్యే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

నెల్లూరులో ముగిసిన ఈనాడు క్రికెట్ పోటీలు

Intro:Ap_Nlr_01_29_Corporation_Dhadulu_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లేలా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు గోదాములపై నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని బోడిగాడితోట ప్రాంతంలోని కొన్ని గదుల్లో జంతువుల చర్మాలు, ఆవు మాంసంతో వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి దుర్గంధం వెదజల్లుతూ ఉండటంతో వాటిని సీజ్ చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ములు తయారు చేసే పరిశ్రమ, కెమికల్ గోదాము నుంచి కాలుష్యం వెలువడుతుండటంతో, ఈ పరిశ్రమలను మరో ప్రాంతానికి తరలించాలని నోటీసు అందజేశారు. జనావాసాల మధ్య కాలుష్యానికి కారణం అయ్యే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు.
బైట్: వెంకటరమణ, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.