నెల్లూరు నగరంలో లాక్డౌన్ నిబంధనలు సడలించటంతో రద్దీ పెరిగింది. వ్యాపార కూడళ్ల వద్ద కరోనా నిబంధనలు పాటించకుండా ఎక్కువ మంది రోడ్లపై తిరుగుతున్నారు. అనేక మంది మాస్కులు లేకుండా...భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు.
లాక్డౌన్ సడలింపుతో నగరంలో పెరిగిన రద్దీ
లాక్డౌన్ సడలించటంతో నెల్లూరు నగరంలో రద్దీ పెరిగింది. వాహనాల రాకపోకలు పెరిగాయి. రోడ్లపై అనేక మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు.
నెల్లూరు లో పెరిగిన రద్దీ
నెల్లూరు నగరంలో లాక్డౌన్ నిబంధనలు సడలించటంతో రద్దీ పెరిగింది. వ్యాపార కూడళ్ల వద్ద కరోనా నిబంధనలు పాటించకుండా ఎక్కువ మంది రోడ్లపై తిరుగుతున్నారు. అనేక మంది మాస్కులు లేకుండా...భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు.
ఇదీ చదవండి: సొంత ఖర్చులతో కిట్లు పంపిణీ చేసిన వల్లభనేని