నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఓ ఇంట్లో భార్యాభర్తలు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. సోమవారం భర్త శ్రీహరి జుట్టుకు పెట్టుకునే తైలాన్ని తాగగా... మంగళవారం భార్య పురుగుల మందు తాగింది. భర్త శ్రీహరి కోలుకోగా... భార్య భవాని మృతి చెందింది. తమ బంధువుల వేధింపులే కారణమని భర్త శ్రీహరి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :