ETV Bharat / state

నాయుడుపేటకు జనశతాబ్ది - జనశతాబ్ది

నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే ప్రయాణికులకు జనశతాబ్ది రైలు అందుబాటులోకి వచ్చింది. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు చేరుకున్న రైలును... స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతించారు.

నాయుడుపేటలో ఆగిన జనశతాబ్ది
author img

By

Published : Feb 23, 2019, 11:47 AM IST

నాయుడుపేటలో ఆగిన జనశతాబ్ది
నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే ప్రయాణికులకు జనశతాబ్ది రైలు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ - చెన్నై, చెన్నై - విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలును నాయుడుపేటలో ఆపేందుకు రైల్వే ఉన్నతాధికారులు ఈ మధ్యే అనుమతించారు. ఈ మేరకు.. చెన్నై నుంచి విజయవాడవైపు బయల్దేరిన జనశతాబ్ది రైలును నాయుడుపేట స్టేషన్​లో ఈ రోజు తొలిసారి ఆపారు. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు చేరుకున్న రైలును... స్థానికులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతించారు. రైల్వే అధికారులను సన్మానించారు. ప్రస్తుతం చెన్నై, సూళ్లూరుపేట మధ్య నడుస్తున్న మెమూ రైళ్లను.. త్వరలోనే నాయుడుపేట వరకు పొడిగిస్తారని తెలిపారు.

Kawhi Leonard had a go-ahead dunk with 15 seconds left and scored 25 points to help the Toronto Raptors beat his former San Antonio Spurs teammates 120-117 on Friday night, spoiling DeMar DeRozan return.
Leonard stole the ball from DeRozan at midcourt and raced in alone for a one-handed slam.
Traded to San Antonio in the offseason deal that sent Leonard to Toronto, DeRozan received a warm welcome in the homecoming, but was denied a second victory over his former team. He finished with 23 points.
Jeremy Lin had 11 points in his second game with the Raptors. The Raptors took a 101-100 lead on Lin's jumper with 6:52 to go _ part of a 9-0 run.
Marco Belinelli scored 21 points for San Antonio.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.