73వ స్వాతంత్ర్య దినోత్సవం నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేశారు. నెల్లూరు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి మేకతోటి సుచరిత మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పోలీసు జాగిలాల ప్రదర్శన అలరించింది. శ్రీ హరికోట స్పేస్ సెంటర్ పాఠశాలలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ జెండా ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు సీఐఎస్ఎఫ్, దళాలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉదయగిరిలో 73 వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఉదయగిరి లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తహశీల్దార్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
నెల్లూరులో స్వాతంత్య్ర సంబరం - nelore
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవం నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేశారు. నెల్లూరు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి మేకతోటి సుచరిత మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పోలీసు జాగిలాల ప్రదర్శన అలరించింది. శ్రీ హరికోట స్పేస్ సెంటర్ పాఠశాలలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ జెండా ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు సీఐఎస్ఎఫ్, దళాలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉదయగిరిలో 73 వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఉదయగిరి లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తహశీల్దార్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
ETV Bharat:Satyanarayana(RJY CITY)
Rajamahendravaram.
( ) అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ అనురాగాలు గుర్తు రాఖీ పౌర్ణమి అక్కలు చెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి తమకు రక్షణగా ఉండాలని కోరుకుంటారు. రాజమహేంద్రవరంలో బ్రహ్మ కుమారీలు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు .
Body:AP_RJY_88_15_Raksha_Bandhan_MP_MLA_AV_AP10023
Conclusion:
AP_RJY_88_15_Raksha_Bandhan_MP_MLA_AV_AP10023