ETV Bharat / state

108 సమ్మెతో ఆగిన గుండె... పోయిన ప్రాణం

సమ్మెతో సమస్య పరిష్కారం అవుతుందని అనుకున్నారు. కానీ.. ఓ నిండు ప్రాణం అదే సమ్మె కారణంగా.. ఆగిపోయింది. నెల్లూరు జిల్లాలో 108 అంబులెన్స్ సిబ్బంది సమ్మె కారణంగా.. ఈ ఘటన జరిగింది.

author img

By

Published : Jul 24, 2019, 11:04 PM IST

మృతి చెందిన శీమయ్య

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట గ్రామానికి చెందిన కోక్కంటి శీమయ్య కు (45) ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. కుటుంబీకులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది సమ్మెలో ఉన్న కారణంగా... 108 వాహనం అందుబాటు లేదన్నారు. మరో అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఆ వాహనం తీరిగ్గా వచ్చేసరికే శీమయ్య ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి విస్తృతస్థాయి సమావేశంలో తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

Intro:ap_vja_48_24_iiit_lo _sp_avb_ap 10122. విద్యార్థులు డ్రగ్స్ ర్యాగింగ్ పాల్పడితే వారి భవిత సతమతమవుతున్నారని కృష్ణా జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్ర బాబు అన్నారు కృష్ణా జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు లో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని త్రిబుల్ ఐటీ ప్రాంగణంలో నేడు విద్యార్థులకు ర్యాగింగ్ మరియు మత్తుపదార్థాల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా పోలీస్ త్రిబుల్ ఐటీ అధికారుల సహకారంతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థి దశలో చిన్న చిన్న సంఘటనలు అపజయాలు జీవితం లో నిస్పృహలోకి నెట్టి వేయడం జరుగుతుందని అని అన్నారు ఇటువంటి వాటి నుండి బయటపడేందుకు విద్యార్థులకు అవగాహన సదస్సును ప్రారంభించినట్లు తెలిపారు జిల్లాలో తొలి ప్రయత్నంగా నూజివీడు లో ప్రారంభించినట్లు తెలిపారు విద్యార్థులపై వారి తల్లిదండ్రులు ఎన్నో లక్ష్యాలు ఏర్పరచుకున్నారని వాటిని నీరుగార్చి వద్దని విద్యార్థులను కోరారు ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో ఈ అవగాహన సదస్సులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు పోలీసుల సహాయం అవసరం ఉన్న దృశ్య త్రిబుల్ ఐటీ కళాశాల వద్ద outpost పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బైట్స్. 1) రవీంద్రనాథ్ బాబు కృష్ణాజిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ర్యాగింగ్ మరియు మత్తుపదార్థాల పై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా ఎస్పీ

Conclusion:నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ర్యాగింగ్ మరియు మత్తుపదార్థాల పై అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.