ETV Bharat / state

గూడూరు షాదీమంజిల్​లో ఇఫ్తార్ విందు - mla varaprasada rao

పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు కొనసాగుతున్నాయి. హిందూ, ముస్లింలు ఐక్యంగా విందు చేసుకుంటున్నారు. గూడూరులో జరిగిన కార్యక్రమంలో శాసన సభ్యుడు వరప్రసాద్ రావు పాల్గొన్నారు.

గూడూరు షాదీమంజిల్​లో ఇఫ్తార్ విందు
author img

By

Published : Jun 4, 2019, 2:51 AM IST

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు షాదీమంజిల్​లో... చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గూడురులోని ముస్లింలు, మైనారిటీలకు ఇప్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు శాసన సభ్యుడు వెలగపల్లి వరప్రసాద్ రావు ముఖ్యఅతిథిగా హాజరై రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర మాసంలో 40 రోజులు ఉపవాసం ఉండి దీక్షతో అల్లాను ప్రార్ధించుటం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేయటం ఈ జన్మలో చేసుకున్న అదృష్టమని చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాండ్ల సురేష్ బాబు తెలిపారు.

Jodhpur (Rajasthan), Jun 03 (ANI): As the country is reeling under intense heat wave, Jajiwal village in Rajasthan's Jodhpur is facing acute water shortage which is adversely impacting the lives of locals and animals in the village, and it forcing them to drink polluted water. However, the harsh weather is not the only culprit as according to locals, a pipeline which was installed in the village could not bear the water pressure, and now the condition is such that they have no option but to and drink the ground water, after digging, which is severely contaminated. The village head, Sonwal Kanwar, however, reasons that the existing pipeline's breadth is not compatible with the originating pipeline, and said she has stopped the remaining payment of the contractor until the work of new pipeline completes.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.