వచ్చే ఉగాది నాటికి పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు సిద్దమయ్యారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు సర్వే చేస్తున్నారు. పదిరోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. 56 మండలాలు, 4 డివిజన్ల వారీగా ఇళ్లపట్టాలు పంపిణీకి అధికారులు సమాయత్తమయ్యారు. దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారుల వివరాలు సేకరించారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన వినతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటితోపాటు గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలపై కలెక్టర్, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఉగాది నాటికి పేదలకు ఇళ్లపట్టాలు - UGADI
ఉగాదిలోపు పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డివిజన్ల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.