ETV Bharat / state

పెన్నానది ఒడ్డున వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం

నెల్లూరులో వైభవంగా గొబ్బెమ్మల పండుగ జరిపారు. గౌరీదేవిగా భావించే గొబ్బెమ్మలకు పూజలు చేసిన మహిళలు, భక్తి శ్రద్ధలతో వాటిని పెన్నానదిలో నిమజ్జనం చేశారు. నగరం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

author img

By

Published : Jan 19, 2020, 12:03 PM IST

gobbemmala pongal celabrations
పెన్నానది ఒడ్డున వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం
పెన్నానది ఒడ్డున వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం

నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ కోలాహలంగా నిర్వహించారు. గౌరీదేవిగా భావించే గొబ్బెమ్మలకు పూజలు చేసిన మహిళలు, భక్తి శ్రద్ధలతో వాటిని పెన్నానదిలో నిమజ్జనం చేశారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయంలోని ఉత్సవమూర్తులు ఇక్కడ కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేయగా, యువతీ యువకులు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. గొబ్బెమ్మల పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి...

స్వర్ణముఖి నది ఒడ్డున వైభవంగా సంక్రాంతి సంబరాలు

Intro:Ap_Nlr_02_18_Gobbemmala_Panduga_Kiran_Avbbb_R_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
ఈజేఎస్: వి. ప్రవీణ్.

యాంకర్
నెల్లూరులో గొబ్బెమ్మల పండుగ కోలాహలంగా సాగింది. గౌరీదేవిగా భావించే గొబ్బెమ్మలకు పూజలు చేసిన మహిళలు, నగరంలోని పెన్నానదిలో వాటిని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ పండుగకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల ఉత్సవ మూర్తులు ఇక్కడ కొలువుదీరడంతో, దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేయగా, యువతీ యువకులు నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. గొబ్బెమ్మల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ గొబ్బెమ్మల పండుగ నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
బైట్స్: గోపి, రంగనాథ స్వామి ఆలయ ఈవో, నెల్లూరు.
భాగ్యలక్ష్మి, భక్తురాలు, నెల్లూరు.
జ్యోతి, భక్తురాలు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.