ETV Bharat / state

ఆత్మకూరులో వాలంటీర్ పై దాడి - కరటంపాడు

గ్రామంలో ఉన్న ఇళ్ల పై సమాచారం అడిగిన ఓ వాలంటీర్ పై నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ కుటుంబం దాడి చేసింది.సమాచారం అడిగినందుకు తనపై దాడికి దిగారని వాలంటీర్ చేసిన ఫిర్యాదు పై పోలీసులు విచారణ ప్రారంభించారు.

సమాచారం అడిగితే...దాడి చేశారు...
author img

By

Published : Sep 23, 2019, 4:43 PM IST

సమాచారం అడిగితే...దాడి చేశారు...

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు శ్రీనివాసపురం కాలనీకు చెందిన గ్రామ వాలంటీర్ పై దాడి జరిగింది. శ్రీనివాసపురం కాలనీకు చెందిన గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న జయకుమార్ పై అదే గ్రామానికి చెందిన జ్యోతి హజరత్తయ్య,కుటుంబ సభ్యులతో కలసి దాడి చేశారు. తనకు కావాల్సిన సమాచారం అడిగినందుకు సమాధానం చెప్పకుండా దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో ఉన్న ఆస్తి తగదాల విషయాల్లో కలుగచేసుకోవద్దని దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. స్వల్ప గాయాలతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు నుంచి ఫిర్యాదు సేకరించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : అక్రమ వ్యాపారాలపై విజిలెన్స్​ అధికారుల దాడి

Intro:చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి ఉదంతం ఇది విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం పోతన పల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది

Body:గ్రామానికి చెందిన కృష్ణంరాజు చెరువులో ప్రసాద్ అనే వ్యక్తి పశువులకు రావడానికి వెళ్లి మునిగి పోతుండగా అతని భార్య రమణమ్మ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కూనిరెడ్డి ఇ సత్తిబాబు మరో ముగ్గురు గురు కాపాడ్డానికి చెరువులో దిగారు అయితే ప్రసాద్ ను కాపాడే బయటికి తీసుకు వచ్చారు తీరా చూసేసరికి సత్తిబాబు చెరువులో మునిగిపోతూ కనిపించాడు దీంతో మిగతా ముగ్గురు చెరువు లోకి దిగి సత్తి బాబు ను బయటకు తీసుకువచ్చారు

Conclusion:ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న ఇతన్ని ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి తీసుకువచ్చారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతునికి 60 సంవత్సరాల వయస్సు ఉంటుంది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.