నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతిని ఆయన అభిమానులు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. విక్రమ సింహపురి ఆర్టీసీ రీజియన్ మాజీ చైర్మన్ శంకర్ రెడ్డితో పాటు నేదురుమల్లి అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి: