శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పుష్పయాగం వేడుకగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు, హోమాలు నిర్వహించారు, రాత్రి వివిధ రకాల పుష్పాలతో యాగం చేశారు. ఏడేళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
ఇదీ చదవండి:ఘనంగా మరిడిమాంబ ఉత్సవాలు
.