ETV Bharat / state

అగ్ని ప్రమాదంలో రూ.15 లక్షల ఆస్తి నష్టం

author img

By

Published : Feb 15, 2020, 8:14 PM IST

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దర్గా కాంప్లెక్స్​లోని ఓ దుకాణలో విద్యుత్ షార్ట్ సర్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం యజమాని సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణం యజమాని మస్తాన్ బోరున విలపించాడు.

fire accident at udayagiri
ఉదయగిరిలో దర్గా కాంప్లెక్స్​ దుకాణంలో మంటలు
ఉదయగిరిలో దర్గా కాంప్లెక్స్​ దుకాణంలో మంటలు

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో వృద్ధురాలి పూరి గుడిసె దగ్ధం

ఉదయగిరిలో దర్గా కాంప్లెక్స్​ దుకాణంలో మంటలు

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో వృద్ధురాలి పూరి గుడిసె దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.