ETV Bharat / state

విత్తనాల కోసం అన్నదాతల తంటాలు - నెల్లూరు

చినుకు రాలదు...విత్తు అస్సలు దొరకదు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఓ వైపు వానలు రాక.. మరోవైపు విత్తనాల కోసం అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ కార్యాలయంలో విత్తనాల కోసం వేలసంఖ్యలో రైతులు ఎగబడ్డారు. చేతులెత్తేసిన అధికారులు తలుపులు మూసివేశారు.

farmers_protest_for_seeds
author img

By

Published : Jul 1, 2019, 5:14 PM IST

Updated : Jul 1, 2019, 6:28 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ కార్యాలయంలో వేరుశనగ, పెసర విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచి వేచిచూశారు. వేల మంది రావడంతో స్వల్ప తోపులాట జరిగింది. దిక్కుతోచక అధికారులు విత్తనాలు ఇవ్వలేమంటూ తలుపులు మూసివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వదులుకొని తెల్లవారుజామున 5 గంటల నుంచి కార్యాలయానికి చేరుకొని విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక్కో పంచాయతీ లెక్కన రైతులకు సమాచారం ఇచ్చి విత్తనాలను పంచేవారు. ఈరోజు మండలంలోని రైతులందరినీ పిలవడంతో...వేలసంఖ్యలో రైతులు కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చినవారికి విత్తనాలు ఇవ్వలేక.. అదుపు చేయలేక అధికారులు చేతులెత్తేశారు.

విత్తనాల కోసం పడిగాపులు

Intro:ap_cdp_17_01_eamcet_couniciling_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఎం సెట్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది మొదటిరోజు 1 నుంచి 10 వేల ర్యాంకు వరకు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించారు. పైగా తక్కువ ర్యాంకు రావడం తో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నత స్థాయి చదువు వైపు దృష్టి సారించారు. దీంతో మొదటి రోజు కౌన్సిలింగ్ కేంద్రం వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. ఈ నెల 3వ తేదీ నుంచి ఎక్కువ ర్యాంకు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. కౌన్సిలింగ్ వచ్చే అభ్యర్థుల నుంచి విద్య అర్హత, ఆధార్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా తదితర పత్రాలను పరిశీలించారు. కౌన్సిలింగ్ వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అని నిర్వాహకులు వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.
byte: వెంకటసుబ్బారెడ్డి, మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కడప.

Body:ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం

Conclusion:కడప
Last Updated : Jul 1, 2019, 6:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.