ETV Bharat / state

కల్తీ విత్తనాలు.. కన్నీరు పెడుతున్న రైతులు

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కారుమంచివారి కండిగలో నకలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పెరిగినా... కాపు లేక పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కన్నీరు పెడుతున్నారు.

author img

By

Published : Jun 19, 2019, 2:33 PM IST

కల్తీ విత్తనాలతో... రైతు కంట కన్నీరు
కల్తీ విత్తనాలతో... రైతు కంట కన్నీరు

నెల్లూరు జిల్లా రైతులు.. నాసి రకం విత్తనాలబారిన పడ్డారు. నాయుడుపేట మండలం కారుమంచివారి కండిగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కలు ఎదిగినా కాపు లేకపోడంపై ఆవేదన చెందుతున్నారు. నాయుడుపేట మండలంలో కరవు పరిస్థితుల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఒక పంచాయతీ పరిధిలో 10 నుంచి 20ఎకరాల విస్తీర్ణంలో.. ఎక్కువగా బెండకాయలు సింగం రకం సాగు చేశారు. విత్తనాలు వేసినప్పటి నుంచి నేటి వరకు పెట్టుబడుల రూపంలో ఎంతో ఖర్చు పెట్టారు. పంట వేసి 60, 70 రోజులవుతున్నా దిగుబడి చేతికి రాలేదు. నాసిరకం విత్తనాలే ఇందుకు కారణమని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి

దిల్లీకి సీఎం జగన్..జమిలి ఎన్నికలపై చర్చ!

Intro: యాంకర్ వాయిస్ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసి ఇ నియోజకవర్గానికి చేసిన ఆయనకు పార్టీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు పి గన్నవరం లోని వైకాపా కార్యాలయం నుంచి మామిడికుదురు మండలం పాసర్లపూడి వరకు ర్యాలీ నిర్వహించారు పలుచోట్ల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ఎమ్మెల్యే చిట్టిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:వైకాపా ఎమ్మెల్యే

Conclusion:ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.