ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో డ్రోన్​తో లాక్​డౌన్​పై నిఘా - నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్ డ్రోన్​తో నిఘా

నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఏఎస్ పేట, మర్రిపాడు మండలాల్లో అధికారులు డ్రోన్​తో లాక్​డౌన్ తీరును పరిశీలించారు. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

Drown surveillance in nellore on lock down
నెల్లూరు జిల్లాలో డ్రోన్​తో లాడ్​డౌన్​పై నిఘా
author img

By

Published : Mar 30, 2020, 6:27 AM IST

నెల్లూరు జిల్లాలో డ్రోన్​తో లాడ్​డౌన్​పై నిఘా

నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఏఎస్ పేట, మర్రిపాడు మండలాల్లో ప్రధాన కూడళ్లలో లాక్​డౌన్ తీరును డ్రోన్​తో పరిశీలిస్తున్నామని ఆత్మకూరు మొబైల్ స్క్వాడ్ టీమ్ అధికారి, సోమశిల ప్రాజెక్టు డిప్యూటీ తహసీల్దారు రాజేష్ బాబు తెలిపారు. మొత్తం పది బృందాలతో పర్యవేక్షిస్తున్నామన్నారు. అత్యవసరం అనుకుంటే మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి : రేషన్ కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా జనం ఆత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.