ETV Bharat / state

కావలి గ్రామీణ పీఎస్​లో 9 మందికి కరోనా పాజిటివ్​ - తాజా కరోనా కేసులు

కావలి గ్రామీణ పీఎస్​లో 9 మందికి కరోనా పాజిటివ్​

author img

By

Published : Aug 17, 2021, 4:01 PM IST

Updated : Aug 17, 2021, 4:52 PM IST

16:00 August 17

నెల్లూరు జిల్లా తాజా కరోనా కేసులు

నెల్లూరు జిల్లా కావలి గ్రామీణ పీఎస్​లో 9 మంది పోలీసులు కరోనా వైరస్​ బారినపడ్డారు. స్టేషన్​ సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. సీఐ, ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ సహా 9 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. సిబ్బంది కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి...

CM Review: కర్ఫ్యూలో సడలింపులు.. వివాహానికి 150 మందికే అనుమతి..!

Last Updated : Aug 17, 2021, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.