ETV Bharat / state

నెల్లూరులో లాక్​డౌన్​ పాటించేలా పోలీసుల కఠిన చర్యలు - నెల్లూరులో లాక్​డౌన్ వార్తలు

నెల్లూరు జిల్లాలో లాక్​డౌన్​ను ప్రజలు కచ్చితంగా పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

cops are seriously implementing lock down at nellore
నెల్లూరులో లాక్​డౌన్​ను పాటించేలా పోలీసుల కఠిన చర్యలు
author img

By

Published : Mar 26, 2020, 11:37 AM IST

నెల్లూరులో లాక్​డౌన్​ను పాటించేలా పోలీసుల కఠిన చర్యలు

కరోనా వైరస్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజలెవ్వరు బయట తిరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అత్యవసర పనులు మినహా ఏ సమయంలోనూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని తెలుపుతున్నారు. ఎవరైనా ప్రభుత్వ చర్యలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'నిత్యవసర వస్తువుల కొరత లేకుండా చూస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.