ETV Bharat / state

అదుపు తప్పి సిమెంట్​ ఇటుకల ట్రాక్టర్​ బోల్తా - nellore district latest accident news

అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో సిమెంట్​ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు మహిమలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

cement-tractor-rolled-down-in-nellore-district
బోల్తా పడ్డ సిమెంట్​ ట్రాక్టర్​
author img

By

Published : Jun 21, 2020, 9:06 PM IST

సిమెంట్​ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ రేవూరు మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఆత్మకూరు మండలం అశ్వినిపురం గ్రామం నుంచి లక్కరాజు పల్లి గ్రామానికి ఇటుకలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :

కర్రల లోడుతో వస్తున్న లారీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.