Car Fire In Nellore District: నెల్లూరులో ఓ వ్యక్తి మనస్తాపంతో తన కారును పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నగరానికి చెందిన షేక్ షాలిహా... ఓ ఫైనాన్స్ ద్వారా కారు కొనుగోలు చేశాడు. రూ.2లక్షలు బాకీ ఉండటంతో ఫైనాన్స్ వారు 15 రోజుల క్రితం వాయిదా డబ్బులు రూ. 20,000 చెల్లించాలని చెప్పారు. రూ. 10,000 కట్టెందుకు ఫైనాన్స్‌కు వెళ్లగా... వారు డబ్బులు కట్టించుకోకుండా కారు ఎక్కడుందో చెప్పాలన్నారు. దీంతో మనస్తాపానికి గురైన అతను...మద్యం సేవించి కారు తగులబెట్టుకున్నాడు.
ఇదీ చదవండి
Father Suicide After Son's Death : కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య