ETV Bharat / state

పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం - పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం

నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సులో ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది.ఈ ఘటనలో 40 మంది సురక్షితంగా బయటపడ్డారు.

పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం
author img

By

Published : Aug 16, 2019, 6:53 PM IST

పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం

నెల్లూరు జిల్లా భీమునివారిపాలెం రేవుకు సంబంధించిన బోటు పులికాట్ సరస్సులో బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ఉన్నారు. వీరు తడ మండలంలోని ఇరకం దీవి నుంచి భీమునిపాలెం బయలుదేరారు. పులికాట్ సరస్సు సగం దూరం ఉందనగా... బరువు అధికమై బోటు బోల్తా పడింది. ఒక్కసారిగా అందరు నీళ్లలో పడిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గట్టిగా అరుపులు కేకలు వేశారు. ఘటన చూసిన వెనుకనే వస్తున్నమరో బోటులో వారు అందరనీ రక్షించారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. భీమునివారిపాలెనికి చేరుకోవటానికి సరైన రవాణా లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి

మూడేళ్ల పసికందు ప్రాణాన్ని బలిగొన్నదెవరు?

Intro:Ap_Vsp_61_16_Fraud_In_Indian_Bank_Gold_Loan_Av_C8_AP10150

Body:విశాఖలోని ఇండియన్ బ్యాంకు ద్వారకా నగర్ బ్రాంచ్ అధికారులు గోల్డ్ లోన్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆ బ్యాంకు ఖాతాదారులు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బ్యాంకు ఎకౌంటు ఉన్న తమ పేరుమీద మా ప్రమేయం లేకుండా గోల్డ్ లోన్ పెట్టి తమను డబ్బులు కట్టమని వేధిస్తున్నారని వినియోగదారులు లబోదిబోమంటున్నారు బ్యాంకు ఎకౌంటు నిలిపివేయాలని పెట్టుకున్న అర్జీ ని ఆసరాగా తీసుకుని తన పేరు మీద 15 గోల్డ్ లోన్ లు పెట్టి అది కూడా నకిలీ నగలు పెట్టి ఇప్పుడు ఆ డబ్బులు తమను కట్టమని బ్యాంకు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు ఖాతాదారుల సంతకాలు లేకుండా బంగారంపై రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు ఇంకొక ఖాతాదారు విషయంలో ఆమె రెండు గోల్డ్ లోన్ లు పెడితే ఏకంగా 15 లోన్ లు పెట్టవద్దు ఆమెకు నోటీసులు జారీ చేశారు వెంటనే ఆ డబ్బులు కట్టాలని వారిపై ఒత్తిడి తేవడంతో బాధితులు నాలుగు పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు సుమారు 20 మంది ఖాతాదారుల పేరుమీద బ్యాంకు అధికారులే నకిలీ నగలు తాకట్టు పెట్టి ఇప్పుడు ఆ మోసాన్ని తమపై రుద్దే అందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు ఈ విషయంపై పోలీసులు కేసు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు సుమారు 40 మంది బాధితులు ఉంటారని 40 మంది బాధితులు పేరుమీద సుమారు 70 లక్షలు మోసానికి బ్యాంక్ అధికారులు పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.