ETV Bharat / state

నెల్లూరు ఎస్పీగా భాస్కర్​భూషణ్ బాధ్యతల స్వీకరణ - Bhaskar Bhushan took charges as the new SP of Nellore district

నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా భాస్కర్​భూషణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Bhaskar Bhushan  took charges as the new SP of Nellore district
నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్
author img

By

Published : Dec 8, 2019, 5:13 PM IST

నెల్లూరు ఎస్పీగా భాస్కర్ భూషణ్ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా భాస్కర్​భూషణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి భద్రతలపై ప్రధానంగా దృష్టిపెడుతామని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడంతోపాటు... నేర నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు భాస్కర్ భూషణ్.

ఇదీచూడండి.స్వచ్ఛ మిషన్ యంత్రాలు.. రోడ్లు ఊడ్చేది ఎప్పుడో?

Intro:Ap_Nlr_01_08_New_Sp_Charge_Kiran_Avb_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు జిల్లా నూతన ఎస్.పి.గా భాస్కర్ భూషణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి భద్రతలపై ప్రధానంగా దృష్టిపెడుతామని ఈ సంధర్భంగా ఎస్.పి. భాస్కర్ భూషణ్ వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల రక్షణ పట్ల ఎక్కువ శ్రద్ద తీసుకుంటామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడంతోపాటూ నేర నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు.
బైట్: భాస్కర్ భూషణ్, ఎస్.పి., నెల్లూరు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.