ETV Bharat / state

వర్షాలు, వరదలతో పెన్నా నదికి జళకళ వచ్చిందోచ్!

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు ప్రస్తుతం కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో జళకళ సంతరించుకుంది. పొంగుతున్న ప్రవాహాన్ని చూసి స్థానికులు ఆనందంతో ఉప్పొంగుతున్నారు.

author img

By

Published : Oct 16, 2019, 9:36 PM IST

వర్షాలు, వరదలతో పెన్నా నదికి జళకళ వచ్చిందోచ్!
వర్షాలు, వరదలతో పెన్నా నదికి జళకళ వచ్చిందోచ్!
నెల్లూరుజిల్లాలోని పెన్నా నదికి జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పెన్నా పరవళ్లు తొక్కుతోంది. నగరంలోని పెన్నా వారథిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇటీవల సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల చేయడం, దానికితోడు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నదిలో వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం 4200 క్యూసెక్కుల నీరు దిగువకు పారుతోంది.

ఇదీ చూడండి:

తిరుమలగిరుల్లో చేతికందుతున్న మేఘాలు!

Intro:Ap_Nlr_05_16_Penna_Jalakala_Kiran_Av_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరులో పెన్నా నది జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పెన్నా పరవళ్లు తొక్కుతోంది. నగరంలోని పెన్నా వారధి పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇటీవల సోమశిల జలాశయం నుంచి నీరు విడుదల చేయడం, దానికితోడు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నదిలో వరద ప్రవాహం మొదలైంది. ప్రస్తుతం 4200 క్యూసెక్కుల నీరు వారధి నుంచి దిగువకు పారుతోంది.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.