నెల్లూరు జిల్లా చెజర్ల మండలంలో అకాల వర్షం కురిసింది. వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. సమీపంలోని రహదారులు జలమయం అయ్యాయి. గొల్లపల్లి గ్రామంలో చెట్లు నేలరాలాయి. విద్యుత్ తీగలు తెగి పడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరబెట్టిన వడ్లు తడిచిపోయాయి.
ఇదీ చదవండి:
ఐఎన్ఎస్ జలాశ్వ నౌకలో.. దేశానికి చేరనున్న విదేశీ సహాయం