సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు అర్థరహితం అని ఆనందయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆనందయ్య తెలిపారు. తనను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి అన్ని జిల్లాలకు మందు పంపిణీ ప్రారంభిస్తామని ఆనందయ్య స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... RRR: నన్ను తీవ్రంగా కొట్టి.. నా ఫోన్ను దుర్వినియోగం చేశారు: రఘురామ