నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కలిపేడు సమీప జాతీయ రహదారిపై తెల్లవారుజామున చెన్నై నుంచి విజయవాడ వెళుతున్న యాసిడ్ లారీ నుంచి లీకేజీ జరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు పక్క రహదారిపైకి వాహనాలు మళ్ళించారు. ఫైర్ అధికారులు ఫోమ్ చేసి శుభ్రం చేశారు. లీకేజీ వాహనం నుంచి వేరే వాహనంలో యాసిడ్ నింపారు.
ఇదీ చదవండి