అమెరికన్ పేరుమీద ఉన్న గిన్నిస్ బుక్ రికార్డును బద్దలగొట్టేందుకు.. నెల్లూరుకు చెందిన షేక్ అమీర్ జాన్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 100 గంటల్లో.. 790చదరపు అడుగుల మేర.. పూర్తిగా మేకప్ రంగులతోనే తీర్చిదిద్దుతున్నారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో.. చెట్లను పరిరక్షించాలనే సందేశమిచ్చేలా చిత్రం వేస్తున్నారు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనుమతితో..చిత్రీకరిస్తున్నారు. దీక్షగా చిత్రం వేస్తున్న అమీర్జాన్ను స్థానికులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: సీడ్‌యాక్సెస్ రోడ్డును వదిలేసి కరకట్ట రోడ్డుకు తొలి ప్రాధాన్యం