నెల్లూరు జిల్లా చామదల గ్రామానికి చెందిన మెద్దు నాగార్జున బేల్ధారి పని చేసుకుంటూ...జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం గ్రామంలో ఒకరి వద్ద వెయ్యి అప్పుగా తీసుకొని మద్యం సేవించాడు. అనంతరం కనిపించకుండా పోవటంతో మృతుడు తల్లిదండ్రులు తమ కుమార్తె వద్దకు ఉంటాడని భావించారు. కానీ మర్నాడు ఉదయం జొన్న పొలంలో శవమై కనిపించటాన్ని గ్రామస్తులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. గొంతు నులిమి హత్యచేయటంతో పాటు బండరాయితో మోదినట్లుగా ఆనవాళ్లు ఉండటంతో హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హతుడికి గతంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య
ఓ యవకుణ్ణి బండరాయితో మోది అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన నెల్లూరు జిల్లా బ్రహ్మణకాక్రలో చోటు చేసుకుంది. జొన్న పొలాల్లో హత్యకు గురైన వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.
నెల్లూరు జిల్లా చామదల గ్రామానికి చెందిన మెద్దు నాగార్జున బేల్ధారి పని చేసుకుంటూ...జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం గ్రామంలో ఒకరి వద్ద వెయ్యి అప్పుగా తీసుకొని మద్యం సేవించాడు. అనంతరం కనిపించకుండా పోవటంతో మృతుడు తల్లిదండ్రులు తమ కుమార్తె వద్దకు ఉంటాడని భావించారు. కానీ మర్నాడు ఉదయం జొన్న పొలంలో శవమై కనిపించటాన్ని గ్రామస్తులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. గొంతు నులిమి హత్యచేయటంతో పాటు బండరాయితో మోదినట్లుగా ఆనవాళ్లు ఉండటంతో హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హతుడికి గతంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
యాంకర్, వినాయక మట్టి విగ్రాహాల తయారీ, వినియోగంపై కర్నూలు జిల్లా నంద్యాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనాదు, ఈటీవీ ఆధ్వర్యంలో నంద్యాల శాంతినికేతన్ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్మన్ సుధాకర్, ఉపాధ్యాయులు, బాల బాలికలు పాల్గొన్నారు. మట్టి వినాయక విగ్రహాన్ని పిల్లలు తయారు చేశారు. మట్టితో చేసిన విగ్రహాలు అన్నివిధాల మేలని ఈ సందర్బంగా వారు తెలిపారు
Body:మట్టి విగ్రాహాల తయారీ
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా