ETV Bharat / state

Maoist massive dump Seized: మావోయిస్టులకు చెందిన భారీ డంప్​ స్వాధీనం - మావోయిస్టు భారీ డంప్​ స్వాధీనం

Maoist massive dump Seized: ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్​ను మల్కాన్​గిరి పోలీసులు స్వాధీనం చేశారు. ఇందులో మందుపాతరలు, తుపాకీలు, మందులు తదితర సామగ్రి ఉన్నట్లు తెలిపారు.

Maoist massive dump Seized
భారీ డంప్​ స్వాధీనం
author img

By

Published : Oct 21, 2022, 2:18 PM IST

Maoist massive dump Seized: ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు చెందిన భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మ‌ల్క‌న్‌గిరి జిల్లా పోలీసులు తుల‌సీ రిజ‌ర్వాయ‌ర్ అట‌వీప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తుండ‌గా క‌ర్తాన‌ప‌ల్లి గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలో క‌ట్టాపొద‌ర్ వ‌ద్ద భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో మందుపాత‌ర‌లు, నాటు తుపాకీ, ఆయుధాలు, ల్యాప్‌టాప్, మందుల‌ు ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.