ETV Bharat / state

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు - శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం

Sankranti celebrations in temple: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేకువజామున భోగిమంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా హరిదాసు కీర్తనలతో బసవన్న సందడిలతో ఆలయంలో సందడి చేశారు.

Sankranti celebrations in temple
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 14, 2023, 10:36 PM IST

Sankranti celebrations in temple: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేకువజామున భోగిమంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంబరాల్లో మొదటగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత భోగిమంట వెలిగించిన ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ ఆలయ కార్య నిర్వహణ అధికారి భ్రమరాంబ భోగిమంటలతో ప్రారంభించారు. ఈ సంబరాల్లో హరిదాసుల కీర్తనలను, బసవ్వన్నలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా హరిదాసు కీర్తనలతో బసవన్న సందడిలతో ఆలయంలో సందడి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.