- రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లతో సీఎస్ జవహర్‌రెడ్డి టెలీకాన్ఫరెన్సు
CS JAWAHAR REDDY TELECONFERENCE: మాండౌస్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుపాన్ ఎఫెక్ట్ ఉన్న ఆయా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్సు ద్వారా వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మార్కెట్ యార్డును మరోచోట ఏర్పాటు చేసేందుకు సహకరిస్తా..: జీవీఎల్
GVL ON GUNTUR MIRCHI YARD: ప్రపంచంలోనే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డుని మరోచోట ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుపాన్ ఎఫెక్ట్.. తిరుమల శ్రీవారి మెట్టు మార్గం మూసివేత
RAINS IN TIRUPATI DUE TO CYCLONE : మాండౌస్ తుపాన్ కారణంగా తిరుపతి జిల్లా అతలాకుతలం అవుతోంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాన్ ప్రభావంతో మెట్టు మార్గాన్ని టీటీడీ మూసేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల...
AP Secretariat Employees Union: ఏపీ సచివాలయ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డితో పాటుగా ఇతర సభ్యుల పదవికాలం ముగియడంతో... సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. కొత్త పాలక కమిటీ ఎన్నిక కోసం 12 తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మహిళల ఉపాధికి భరోసానిస్తున్నసెంచూరియాన్ విశ్వవిద్యాలయం
Self Employment Training In Centurion University : విశ్వవిద్యాలయం అంటే ఇంజనీరింగ్, వైద్య, వ్యవసాయ, వ్యాపార తదితర కోర్సులు అందించి పట్టాలు ప్రదానం చేస్తుంది. విజయనగరం జిల్లాలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం మాత్రం ఇందుకు భిన్నంగా మహిళా సాధికారతకు దోహదపడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. ఎమ్మెల్యేల ఏకగ్రీవ ఎన్నిక..!
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మాజీ సీఎం భూపేంద్ర పటేల్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఫ్రెండ్స్‌తో సెక్స్‌లో పాల్గొనమని భర్త ఒత్తిడి.. టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన భార్య
తన స్నేహితులతో సెక్స్‌లో పాల్గొనాలంటూ ఓ మహిళను ఒత్తిడి చేశాడు ఆమె భర్త. అతడి మాటకు పలుమార్లు వ్యతిరేకించిన ఆమె.. టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాన్-ఆధార్ లింక్‌పై ఐటీ శాఖ అలర్ట్.. లాస్ట్ ఛాన్స్ ఇదే.. చివరి తేది ఎప్పుడంటే?
Pan Aadhaar Link : పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వారు.. వెంటనే లింక్ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- IND VS: ఆరోసారి 400+.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?
మూడో వన్డేలో టీమ్ఇండియా.. బంగ్లాదేశ్‌కు భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వన్డేల్లో ఆరోసారి 400 ప్లస్ మార్క్‌ను దాటింది. ఇషాన్ కిషన్(210), కోహ్లీ(113) అదరగొట్టేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హన్సిక సూఫీ నైట్ మూన్ లైట్లో జాన్వీ
ఈ బాలీవుడ్ అందాల భామలు ఏకంగా చందమామకే పోటీ ఇస్తున్నారు. మూన్లైట్ ముందు ఫొటోలతో నీ కన్నా మేమే అందంగా ఉన్నామన్నట్లుగా తమ కిరాక్ పోజులతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న హన్సిక అద్భుతమైన డిజైనింగ్‌తో ఉన్న లెహెంగా వేసుకొని తన భర్తతో ఓ ఫొటోను క్లిక్మనిపించిది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.