- దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టండి: నారా లోకేశ్
TDP leader Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ నేతలకు ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దు.. ఎందుకంటే?
JAGAN KADAPA TOUR CANCEL: ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దైంది. విమానాశ్రయాల్లో పొగమంచు కారణంగా జగన్ తన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భయానకం.. "శ్రద్ధావాకర్ హత్యోదంతం"ను మించిన ఘటన ఇది
MURDER IN VISAKHA: విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో తీవ్ర సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిల్లీలో "శ్రద్ధావాకర్" హంతకుడి తరహాలోనే నిందితులు.. జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎయిర్‌పోర్టు మెట్రో కోసం ప్రీ బిడ్ సమావేశం.. హాజరైన ఇంజినీరింగ్ కన్సల్టెన్సీలు
Airport Metro Pre Bid Meeting : తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో నిర్మాణం కోసం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బిడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాడీవేడిగా శీతాకాల సమావేశాలు.. రిజర్వేషన్లు, ధరల పెరుగుదలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం..
Parliament Winter Session 2022 : పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. ఈనెల 29 వరకు జరిగే ఈ సమావేశాలపై గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో సరిహద్దుల్లో చైనా దురాక్రమణలు, ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలవ పతనం, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నడిరోడ్డుపై 20 సార్లు రాయితో కొట్టి యువకుడి హత్య.. కన్నకొడుకునే సుపారీ ఇచ్చి..
వివాహేతర సంబంధం కారణంగా ఓ యువకుడిని ఆరుగురు కలిసి రాయితో కొట్టి హత్యచేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగుచూసింది. మరోవైపు, సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన దారుణం హుబ్లీలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వివాహేతర సంబంధమా? ఇక కఠిన శిక్షతో పాటు భారీ జరిమానా తథ్యం!
వివాహేతర సంబంధం, పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం, సహజీనవం వంటి వాటిని నిషేధించేందుకు ఇండోనేసియా నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. వీటితోపాటు మరికొన్ని నిబంధనలతో కూడిన నూతన చట్టాన్ని మంగళవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఆమోదించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భారత ఆర్థిక వ్యవస్థ భేష్'.. వృద్ధి రేటు అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్
భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను తట్టుకుని నిలబడి, పుంజుకుంటోందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అందుకే 2022-23 సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.9 శాతానికి సవరించినట్లు మంగళవారం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ ఆరుగురు ఫేమస్ క్రికెటర్ల బర్త్ డే ఒకే రోజు వారెవరో తెలుసా
తమకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ల బర్త్ డేలకు అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కేక్‌లు కట్ చేసి సెలెబ్రేషన్స్ చేస్తారు. అయితే అలా ఒకే రోజు అర డజను అభిమాన ప్లేయర్ల పుట్టిన రోజు అయితే ఫ్యాన్స్ ఏం చేస్తారో కదా. ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే ఆ ఆరుగురు ప్లేయర్ల పుట్టిన రోజు డిసెంబర్ 6నే మరి. వారెవరో చూసేద్దామా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రాండ్‌గా నటి జ్యోతి బర్త్‌డే సెలబ్రేషన్స్ వేడుకలో ముమైత్ ఖాన్ సందడి
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరున్న నటి జ్యోతి. కామెడీ బోల్డ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్‌లోనూ పాల్గొని కాస్త ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తాజాగా తన బర్త్ డే వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి టాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు వచ్చి సందడి చేశారు. జ్యోతికి బర్త్ డే విషెస్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.