ETV Bharat / state

ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం.. కర్నూలులో ర్యాలీ

ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా కర్నూలులో అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే అవినీతి తగ్గుతుందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం అన్నారు.

author img

By

Published : Dec 9, 2019, 11:12 PM IST

World Anti-Corruption Day rally in Kurnool
ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం కర్నూలులో ర్యాలీ
ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం కర్నూలులో ర్యాలీ

ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే అవినీతి తగ్గుతుందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం అన్నారు. ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా కర్నూలులో స్థానిక యువత అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదరర్శనను ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ర్యాలీ కొనసాగింది. ఎవరైన లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:

ట్రిపుల్​ ఐటీ క్యాంపస్​లో బుక్​ఎక్స్​పో-2019 ప్రదర్శన

Intro:ap_knl_11_09_acb_rally_ab_ap10056
ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే అవినీతి తగ్గుతుందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం కర్నూల్ లో ఉన్నారు ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా కర్నూల్లో యువకులు అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు ఈ ప్రదర్శనను డిఎస్పి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి సీ.క్యాంపు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎవరైనా లంచం అడిగితే అనిశా అధికారులకు సమాచారం ఇవ్వాలని.... సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డిఎస్పీ తెలిపారు.
బైట్.... నాగభూషణం. అనిశా డిఎస్పీ.

Body:ap_knl_11_09_acb_rally_ab_ap10056

Conclusion:ap_knl_11_09_acb_rally_ab_ap10056

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.