భర్త వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెల్దుర్తికి చెందిన మల్లీశ్వరీ బాయి, సుధాకర్ భార్యభర్తలు. వీరివురూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. మద్యానికి అలవాటు పడిన సుధాకర్.. మల్లీశ్వరిని రోజూ వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఆవేదనకు గురైన మల్లీశ్వరీ భాయి ఆత్మహత్యకు పాల్పడింది. తన ముగ్గురు పిల్లలను భర్త వద్ద ఉంచవద్దని ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో కోరింది. కేశాలంకరణకు ఉపయోగించే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భర్త వేధింపులు తాళలేక.. టీచర్ సెల్ఫీ సూసైడ్ - sucide
నా భర్త తాగి వచ్చి నన్ను రోజూ వేధిస్తున్నాడు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. దయచేసి నా ముగ్గురు ఆడపిల్లల్ని నా భర్త దగ్గరకు పంపించకండి: సెల్ఫీ వీడియోలో మల్లీశ్వరి
భర్త వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వెల్దుర్తికి చెందిన మల్లీశ్వరీ బాయి, సుధాకర్ భార్యభర్తలు. వీరివురూ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. మద్యానికి అలవాటు పడిన సుధాకర్.. మల్లీశ్వరిని రోజూ వేధించసాగాడు. ఈ నేపథ్యంలో ఆవేదనకు గురైన మల్లీశ్వరీ భాయి ఆత్మహత్యకు పాల్పడింది. తన ముగ్గురు పిల్లలను భర్త వద్ద ఉంచవద్దని ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో కోరింది. కేశాలంకరణకు ఉపయోగించే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరవకొండ మండలం.
ఉరవకొండ పట్టణంలో దాదాపు ఎనిమిది రోజుల నుండి త్రాగు నీరు రావడం లేదని స్థానిక ప్రజలు వాటర్ ఆఫీసు దగ్గర కాళీ బిందాలతో ధర్నాకు దిగారు. నీరు రాక ఎంత ఇబ్బందులకు గురవుతున్నామని తాగడానికి మంచినీరు రాక బయట కొనుక్కొని తాగుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. పట్టణంలో చాలా కాలనీలలో తాగునీటి సమస్య ఉందని ఈ నీటి సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని అన్నారు. చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నీటిని ఆటోల ద్వారా తీసుకొని వెళ్తున్నామని కనీసం రెండు మూడు రోజులకు ఒకసారైనా నీటిని విడుదల చేస్తే తమకు ఇలాంటి సమస్య ఉండదని కాలనీవాసులు వాపోతున్నారు.
Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.
Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 22-04-2019
sluge : ap_atp_71a_22_water_problem_on_uravakonda_av_c13