ETV Bharat / state

బస్తీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ - Kurnool Mla Hafeez Khan Latest News

సీఎం వైఎస్ జగన్ సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా కర్నూలులో ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ పాదయాత్ర కొనసాగుతోంది. నగరంలోని మొదటి వార్డులో ఎమ్మెల్యే పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బస్తీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

author img

By

Published : Nov 15, 2020, 4:14 PM IST

కర్నూలు నగరంలోని వార్డుల్లో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్​ పర్యటిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా మొదటి వార్డుల్లోని ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బస్తీ సమస్యలు త్వరలోనే..

ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్యెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అక్కడక్కడా బస్తీ సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : హార్డ్ వేర్ షాపులో అగ్నిప్రమాదం..ఎగసిపడిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.