ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ప్రాంతాల్లోని రైతు భరోసా కేంద్రాలకు కర్నూలు జిల్లా నంద్యాల కేంద్రంలో నిల్వ చేసిన ఎరువులను చేరవేయాల్సి ఉంటుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా గోదాము చుట్టూ వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడ రవాణా నిలిచిపోయింది. మార్కెట్ యార్డు ఆవరణలో మురుగుకాలువల నుంచి నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడున్న ప్రజలు తెలియజేశారు.
ఇదీ చదవండి :