ETV Bharat / state

ఓటుహక్కుపై అవగాహన సదస్సు - కర్నూలు

ఈటీవీ - ఈనాడు ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా డోన్​లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిందని... అలాంటి హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు.

ఓటుహక్కు  పై అవగాహన
author img

By

Published : Mar 19, 2019, 10:56 PM IST

ఓటుహక్కు పై అవగాహన
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని సాయి శ్రీ డిగ్రీ కళాశాలలో ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో ఓటుహక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు... ఓటు హక్కు అని కళాశాల అధ్యాపకుడు గంగాధర్ విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఉపయోగపడే నాయకుణ్ణి ఎన్నుకోవాలని అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.

New Delhi, Mar 06 (ANI): As India is heading towards Lok Sabha elections, Facebook Vice-President Joel Kaplan met with IT Parliamentary Committee headed by Anurag Thakur in New Delhi to discuss how to protect users and safeguard citizen's rights on social media platform and asses role that they will play in upcoming elections. While speaking to ANI after meeting with Parliamentary IT Committee Facebook Vice-President, Joel Kaplan said, "We are very grateful to the honourable Parliamentary Committee for giving us opportunity to come and share how we are preparing for the Indian election and helping keep people in India safe on our platform."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.