ETV Bharat / state

'తుంగభద్ర పుష్కరాల పనులు త్వరగా ప్రారంభించాలి'

తుంగభద్రనదీ పుష్కరాల పనులను త్వరగా ప్రారంభించాలని కర్నూలులో విశ్వహిందు పరిషత్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఘాట్​ల సంఖ్య పెంచాలని వారు కోరారు.

vishwa hindhu parishat conference on thungabhadra pushkaras at karnool
కర్నూలులో విశ్వహిందు పరిషత్ నాయకులు
author img

By

Published : Oct 18, 2020, 3:26 PM IST

తుంగభద్ర నదీ పుష్కరాలు నవంబర్ 20న రానున్నాయని..ఇప్పటికి పనులు ఇంకా మొదలుపెట్టలేదని విశ్వహిందు పరిషత్ నాయకులు డాక్టర్. అమరసింహారెడ్డి కర్నూలులో అన్నారు. ఈ కార్యక్రమంలో ధార్మిక సంస్థలు, స్వామిజీల సలహలను తీసుకోవాలని కోరారు. కరోనా ఉన్నందున ఘాట్​ల సంఖ్య పెంచాలన్నారు. 2008 సంవత్సరంలో వచ్చిన తుంగభద్ర పుష్కరాల సమయంలో ఆరు ఘాట్​లు ఏర్పాటు చేశారని... ప్రస్తుతం వాటి సంఖ్య పెంచి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ఇవీ చూడండి. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ తెదేపా నేత అయ్యన్న పాత్రుడు

అక్కడ సూది మందు చూస్తే వైద్యులు, రోగులకు హడలే...!

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.