తెదేపా కోడుమూరు బాధ్యుడు డి. విష్ణువర్దన్‌రెడ్డి ఆదివారం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఎదురూరుకు చెందిన సామేలు ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావటంతో 25న పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14రోజులుగా రిమాండ్ విధించగా.. చాతిలో నొప్పి రావటంతో వైద్యుులు ఆసుపత్రికి తరలించారు. విష్ణువర్దన్‌రెడ్డికి వైద్యపరీక్షలు చేసి పరిశీలన నిమిత్తం కార్డియాలజీ విభాగంలో ఉంచారు.
ఆసుపత్రిలో తెదేపా బాధ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి - తెలుగుదేశం పార్టీ బాధ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి
కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యుడు విష్ణువర్దన్‌రెడ్డికి పరీక్షలకోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావంటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
![ఆసుపత్రిలో తెదేపా బాధ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4596636-915-4596636-1569810042253.jpg?imwidth=3840)
ఆసుపత్రిలో తెదేపా బాధ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి