ETV Bharat / state

వంతెనపై ఇరుక్కుపోయిన లారీలు..నిలచిన రాకపోకలు - two lorries stuck halaharvi in temporary bridge

ఇటీవల కర్నూలులో కురిసిన వర్షాలతో కర్నూలు-బళ్లారి మార్గంలో ఒక వంతెన కూలిపోవడంతో, తాత్కాలికంగా మరో వంతెనను అధికార్లు నిర్మించారు. ఆ వంతెన పై మట్టి కోతకు గురికావడంతో రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో ఆ మార్గంలో వాహనరాకపోకలు ఆగిపోయాయి.

తాత్కలిక వంతెనపై..ఇరుక్కుపోయిన  రెండు లారీలు
author img

By

Published : Oct 13, 2019, 1:28 PM IST

తాత్కలిక వంతెనపై..ఇరుక్కుపోయిన రెండు లారీలు

ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా హాలహర్వి మేదేహల్ వద్ద తాత్కలిక వంతెన మీద ఉన్న మట్టి కోతకు గురికావడంతో రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో ఈ మార్గంలో వాహన రాకపోకలు నిలచిపోయాయి. భారీ వర్షాలకు కర్నూలు-బళ్లారి మార్గంలో వంతెన కొట్టుకుపోవటంతో, ఈ తాత్కలిక వంతెనను నిర్మించారు. ఇప్పుడీ ఈ వంతెనపై రెండు లారీలు ఇరుక్కుపోవడంతో..అధికార్లు, ఈ లారీలను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:విశాఖలో భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు

Intro:Ap_gnt_61_12_dap_price_decrease_AP10034

Contributor : k. vara prasad ( prathipadu), guntur

Anchor : రైతులకు ఎరువుల కొనుగోలులో కొంత భారం తగ్గించి మేలు చేసేందుకు ఇఫ్కో ఎరువుల ధరలను తగ్గించింది. యూరియా మినహాయించి మిగతా ఎరువుల ధరలు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ అవస్థీ ప్రకటించారు. 50 కిలోల డిఎపి బస్తా ధర 1250 నుంచి 1200కు తగ్గింది. ఎన్ పీకే -1 ధర 1175, ఎన్ పీకే-2 ధర 1185 నిర్ణయించారు. ఈ ధరలు అన్ని జిఎస్టీ తో కలిపి ఉంటాయని తెలిపారు.

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.